Home Business Gold Investment: ప్రస్తుత పరిస్థితుల్లో బంగారంపై పెట్టుబడి లాభదాయకమేనా? నిపుణులు ఏమంటున్నారంటే..

Gold Investment: ప్రస్తుత పరిస్థితుల్లో బంగారంపై పెట్టుబడి లాభదాయకమేనా? నిపుణులు ఏమంటున్నారంటే..

టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ హీరో ప్రస్తుతం ఓ కంప్లీట్ ఎంటర్‌టైనర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్షన్‌లో ‘అన్నీ మంచి శకునములే!’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తన నెక్ట్స్ చిత్రాన్ని రెడీ చేస్తున్నాడు ఈ హీరో.

Santosh Soban: టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ హీరో ప్రస్తుతం ఓ కంప్లీట్ ఎంటర్‌టైనర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్షన్‌లో ‘అన్నీ మంచి శకునములే!’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తన నెక్ట్స్ చిత్రాన్ని రెడీ చేస్తున్నాడు ఈ హీరో.

ఇక ఈ సినిమా టైటిల్‌తోనే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. కాగా, ఈ సినిమాలో అందాల భామ మాళవికా నాయర్ హీరోయిన్‌గా నటిస్తోండటంతో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యాయి. సమ్మర్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ కాగా, తాజాగా ఈ సినిమా నుండి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమా టీజర్‌ను మార్చి 4న రిలీజ్ చేస్తున్నట్లు ఓ సరికొత్త పోస్టర్‌తో చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఈ పోస్టర్‌లో నటి గౌతమి మీనాక్షిగా కనిపిస్తుంది. దీంతో ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక ఈ సినిమాలో మంచి క్యాస్టింగ్ కూడా ఉండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేయడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యింది. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా, మహానటి మేకర్స్ స్వప్న, ప్రియాంకా దత్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్లో ఎలాంటి రెస్పాన్స్‌ను అందుకుంటుందో తెలియాలంటే మార్చి 4 వరకు వెయిట్ చేయాల్సిందే.