రోజూ రెండు పూటలా పిస్తాపప్పులు తిన్నారు. 6 వారాల తర్వాత తేడా కనిపించింది


మసాచుసెట్స్‌లోని టఫ్ట్స్ యూనివర్శిటీ నిర్వహించిన పరిశోధన ప్రకారం, పిస్తాలు మన కళ్ళు మరియు మెదడును వృద్ధాప్యం నుండి రక్షించగలవు.